చిట్కుల్ గ్రామంలో ఘనంగా వేణుగోపాల స్వామి పల్లకి సేవ,శమీ పూజ
చిట్కుల్ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం విజయదశమి వేడుకలను ఘనంగా జరిగాయి దసరా పండుగను పురస్కరించుకొని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, వేణుగోపాల స్వామి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. కోవిద్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు.జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ , ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ […]
Continue Reading