తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కోటీ 10 లక్షల రూపాయల అభివృద్ధి

తెల్లపూర్ : శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు వార్డులలో కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మీడియాతో ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ […]

Continue Reading

ఈద్ ఉల్ అద్హా శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం త్యాగం, సహనం బక్రీద్ పండుగ . దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటు .ఈ పండుగ జరుపుకుంటారని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న ఈద్గా మరియు పలు మస్జీద్ లలో పవిత్ర ప్రార్ధన అనంతరం పలువురు మైనారిటీ సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.అందులో మైనారిటీల […]

Continue Reading