ఉత్తమ అవార్డ్ అందుకున్న దేవేందర్ రెడ్డి
శేరిలింగంపల్లి : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించినoదుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. దేవేందర్ రెడ్డి ఉత్తమ సేవా అవార్డ్ ను 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదివారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ అవార్డ్ తనలో ఉత్సాహన్నీ, ప్రోత్సాహన్నీ నింపిందని మరింత భాద్యత తో పని చేస్తానని ఆయన […]
Continue Reading