జగనన్న ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా.. కార్వేటినగరంలో నిర్వహించిన 2వ విడత ఆసరా కార్యక్రమానికి హాజరైన చిత్తూరు జెడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా గా నవరత్నాలు, అమ్మబడి, ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, డ్వాక్రా రుణమాఫీ, రైతు భరోసా మొదలైన […]

Continue Reading