దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్

శాసనమండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు పటాన్చెరు 60 లక్షలకు పైచిలుకు సభ్యత్వంతో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల ప్రాంతీయ పార్టీగా నిలుస్తోందని శాసన మండలి మాజీ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెలాఖరు లోపు ముగుస్తుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పార్టీ సంస్థాగత […]

Continue Reading

తల్లిదండ్రులు లేని బాలుడి కోరిక తీర్చిన మధు ముదిరాజ్ సైకిల్

పటాన్ చెరు : ఎవరికి కష్టమొచ్చినా, ఏ అవసరం ఉన్నా నేనున్నా మీకు అండగా అంటూ అందరి కోరికలు, బాధలు తీరుస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్. సంగారెడ్డి జిన్నారం ఉట్ల గ్రామంలో చాకలి యశ్వంత్ ( 12) తల్లిదండ్రులు ఇద్దరు లేకపోవడంతో నీలం మధు ఉట్ల గ్రామానికి ఒక కార్యక్రమనికి వచ్చినపుడు యశ్వంత్ యొక్క భాధ, గ్రామంలో లో తోటి స్నేహితులు సైకిల్ తొక్కుతూ తిరుగుతున్నారు. తనకు ఒక […]

Continue Reading