పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…. – కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… – భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు. రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల […]
Continue Reading