విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

శేరిలింగంపల్లి : రామచంద్రపురం శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రొటెం చైర్మన్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, […]

Continue Reading