జిహెచ్ఎంసి చెత్త సేకరణ సిబ్బందికి సేఫ్టీ కిట్లు పంపిణీ

పటాన్ చెరు జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న చెత్త సేకరణ సిబ్బందికి మంగళవారం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం నూతన చెత్త సేకరణ ఆటోలను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ చెత్త సేకరణ సమయంలో చేతులకు గ్లోవ్స్, మాస్కు, షూస్ ధరించాలని సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని సూచించారు. జిహెచ్ఎంసి పరిధి లోని […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading