విజేత సూపర్ మార్కెట్ నూతన శాఖ ప్రారంభం

మానవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ మరియు గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ అండ్ ఎం డి జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ […]

Continue Reading

నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా […]

Continue Reading

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం – కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి : ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసి సహకారంతో జరిగిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణి కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading