కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎల్.రమణ…
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎల్.రమణ… -16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా -ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా హైదరాబాద్: టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు సభ్యత్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని […]
Continue Reading