నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి : నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading