అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఆర్టీసీ
అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఆర్టీసీ లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు . తెలంగాణ లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేయడంతో ఇతర రాష్ట్ర లకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు . ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 6 ఏపీ లో లాక్డౌన్ సడలింపు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోపు ఏపీకు వెళ్ళడం.. తిరిగి తెలంగాణ బార్డర్ కు […]
Continue Reading