ఇంటింటి ప్రచారంలో ముదిరాజ్ యువజన సమాఖ్య ఈటెల గెలుపుకై శ్రమిస్తున్న దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు_శేరిలింగంపల్లి: హుజూరబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ నియోజకవర్గాని చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చూసి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి చక్కటి ఆధారణ లభిస్తుందని తెలిపారు. 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ యువకులు […]

Continue Reading

ప్రజాసంగ్రామ యాత్రలోఈటెల రాజేందర్ ను కలిసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ 15వ రోజు పాదయాత్రలో భాగంగా హుజూజునగర్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని కలువడం జరిగింది. గత 15రోజులనుండి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో బొల్లారం మున్సిపల్ నుండి తనకు అంగవైకల్యం వున్నా కూడా పార్టీ కోసం ఎదుగుదల […]

Continue Reading