ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం - చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి…