కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు: – గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్ – 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన -13 మందికి బంగారు పతకాలు హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి రాయల్ సొసైటీలో సభ్యత్వం

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారికి ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది. సంస్థ అధ్యక్ష – ప్రధాన నిర్వాహకుల సంతకంతో కూడిన సభ్యత్వ పత్రం డాక్టర్ కటారికి అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో విశ్వవ్యాప్తంగా 50 వేల మంది సభ్యులున్నారని, బ్రిటన్ కేంద్రంగా […]

Continue Reading

గీతం వ్యవస్థాపకుడికి ఘననివాళి

పటాన్ చెరు: గీతం సొసైటీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి 88వ జయంతి సందర్భంగా శనివారం గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు . శివాజీ ఆడిటోరియం ముందు ఏర్పాటు చేసిన డాక్టర్ మూర్తి చిత్రపటానికి పూలు చల్లి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, సంయుక్త కార్యదర్శి ఎం.భరద్వాజ్, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ తదితరులు అంజలి ఘటించారు. గీతం హైదరాబాద్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్, […]

Continue Reading