జువెలరీ కలెక్షన్స్ ను ఆవిష్కరించిన హీరోయిన్ ద్రిషిక…

హైదరాబాద్ బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్‌ ను మోడల్స్‌తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. […]

Continue Reading