వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

మనవార్తలు, శేరిలింగంపల్లి : నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మిరియాల రాఘవరావు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

కేఎన్ క్లేవ్ లో జరుగుతున్న అక్రమాలకపై లోకాయుక్తలో పిర్యాదు

మనవార్తలు శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్‌క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని […]

Continue Reading

చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

శేరిలింగంపల్లి : కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

అరబ్‌ థీమ్‌తో బహార్ బిర్యానీ కెఫె రెస్టారెంట్‌ను లాంచ్‌ చేసిన_వకీల్‌ సాబ్‌ ఫేమ్‌ సినీ నటి అనన్య నాగళ్ల

హైదరాబాద్‌: పదేళ్ళ అనుభవం ఉన్న బహార్‌ బిర్యానీ కేఫె సిటీలో బెస్ట్‌ బిర్యానీ సర్వ్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ మన్యాల 2012లో ప్రారంభించారు. ప్రధాన బ్రాంచ్‌ హస్తినాపురంలో ఉంది. వివా రాఘవ్‌, మదులిక, అపర్ణ మాధురి ప్రస్తుతం శ్రీకాంత్‌తో భాగస్వాములయ్యారు. చందానగర్‌ బ్రాంచ్‌తో మొదలుపెట్టి మరిన్ని ఫ్రాంచైజ్‌లు త్వరలో మొదలుపెట్టనుంది. క్వాలిటీ నాణ్యతతో ఫుడ్‌ అందిస్తాం పరిశుభ్రతకు టేస్ట్‌కు పెద్ద పీట వేస్తాం. అందిస్తాం మోడర్న్‌ సమకాలీన అరబిక్‌ థీమ్‌ రెస్టారెంట్‌. ఫ్యామిలీస్‌ యంగ్‌స్టర్స్‌ ఆంబియెన్స్‌లో కంఫర్ట్‌గా ఫీలవుతారు. […]

Continue Reading

కన్నుల పండువగా సాగిన శ్రావణమాసం బోనాల ఉత్సవాలు..

హైదరాబాద్: శ్రావణమాస బోనాల ఉత్సవాలలో బోనం ఎత్తిన శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి. శ్రావణమాస బోనాల ఉత్సవాలు కేశవనగర్, గౌలిదొడ్డిలో బస్తీ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బిజెపి యువమోర్చ రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading