కేంద్ర ప్రభుత్వం పై మోగిన చావు డప్పు రైతు వ్యతిరేకి బిజెపి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం మన వార్తలు ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతుల ఉసురు తీస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజ మెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభం

పరమత సహనం భారతీయతకు మారుపేరు  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మన వార్తలు ,పటాన్ చెరు: పరమత సహనానికి భారతదేశం మారుపేరని, అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో కలిసిమెలిసి జీవించే ప్రజలు భారతీయులనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ లో నూతనంగా నిర్మించిన చర్చిని స్థానిక ప్రజా ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం […]

Continue Reading