ప్రజా సేవ లోనే తృప్తి…
ప్రజా సేవ లోనే తృప్తి… పటాన్ చెరు: నిరంతరం ప్రజలకు సేవ చేయడం లోనే తృప్తి ,ఆనందం ఉందని ఆజన్మాంతం ప్రజాసేవలో ముందుకు సాగుతానని పటాన్ చెరు మండలం ఇనోల్ గ్రామ వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తోటి స్నేహితులు,వార్డ్ సభ్యులు గ్రామ యువకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… స్నేహితులు ,వార్డు సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. […]
Continue Reading