ఆగి ఉన్న లారీని ఢీ కొని దంపతులు మృతి…
ఆగి ఉన్న లారీని ఢీ కొని దంపతులు మృతి… -మృతుడు లక్ష్మణ్ సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ హైదరాబాద్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా… ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడు లక్ష్మణ్ సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.లక్ష్మణ్ భార్య ఝాన్సీ వాహనం నడుపుతుండగా ప్రమాదం […]
Continue Reading