మనవార్తలు ,సుల్తానాబాద్:
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్.ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ – 2022 అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బిఎంజి అర్జున్, బింగి నరేందర్ గౌడ్ హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా వేణుగోపాల్ చారి ,జస్టిస్ బూర్గుల మధుసూదన్ , విజయ లక్ష్మీ , చంద్రవదన్ ఐఏఎస్ చేతుల మీదుగా స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2022 అవార్డును ఆదివారం సాయంత్రం అందజేశారు .ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ కరోన సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…