మనవార్తలు, శేరిలింగంపల్లి :
అల్లాదుర్గము కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలని తహశీల్దార్ వేంకటేశ్వర్లు ద్వారా జిల్లా కలెక్టర్ కు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో. వినతి పత్రాన్ని సమర్పించారు. సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం మాట్లాడుతూ అల్లాదుర్గం రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట పాపన్నపేట తదితర మండలాల కోసం నూతనంగా జూనియర్ కోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించకపోవడం చాలా ఇబ్బంది కరం, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అల్లాదుర్గం మండల కేంద్రంలో కోర్టు ను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్ కేసులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,రితీష్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…