-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్
-ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే
పటాన్‌చెరు :
దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలసి ఒకే రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎ రాములు . ఇస్నాపూర్నర్పంచ్ బాలమణి . ఉపసర్పంచ్ శోభ , ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం , గ్రామ పంచయతీ కార్యదర్శి హరిబాబు లు పాల్గొన్ని 2 కే రన్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రతీ ఒక్కరు ఆరోగ్యం కోసం నిత్యం యోగా , వ్యాయామం చేయాలని సూచించారు . వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం స్పందన , విద్యార్థులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…