చిన్నారిపై టెన్త్ విద్యార్థి అత్యాచారయత్నం…
ఖమ్మం ఖమ్మం జిల్లా కుసుమంచిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.ఓ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి మూత్రశాలకు వెళ్లగా అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి (15) చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు.ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.
Continue Reading