గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా కార్పొరేటర్ కు అభిమానుల శుభాకాంక్షలు
మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ గా ప్రమాణస్వీకారం చేసి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గౌలిదొడ్డి లోని ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ ప్రేమాభిమానాలు […]
Continue Reading