మన వార్తలు , రామచంద్రాపురం :
రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215 జయంతి వేడుకలు తెల్లాపుర్ లో ఘనంగా వడ్డెర కులస్తులు నర్సింహ యాదయ్య శ్రీనివాస్ రాజు నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథులు గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు కౌన్సిలర్ భరత్ నాయకులు మాజీ ఎం పి పి ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కృష్ణ పి ఏ సీ చైర్మన్ లు పాల్గొని మాట్లాడుతూ వడ్డే ఓబాన్న మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు 18 వ శతాబ్దంలో ప్రజలకు మరియు రైతులకు వతిరేకంగా ప్రవేశ పెట్టిన కిస్తు కట్టాలని ఇబ్బంది పెట్టే వారు . బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన కిస్థు కు వతిరెకంగా గెరిల్లా యుద్ద విరుడుగా 6000 వేల మంది తో సైన్యం ఏర్పడుచుకొని సైన్యోది పతిగా బ్రిటిష్ వారి పైన యుద్దం చేసి బ్రిటిష్ ని గడ గడ లదించిన వక్తి వెడ్డే ఒబన్న. ఇలాంటి వాక్తి గురుంచి తెలియ చేసే బాధ్యత నాయకులు పైన ఉన్నది. ఐ కార్యక్రమంలో పాల్గొన్నవారు బుచ్చి రెడ్డి , నావరి శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి పర్స రాములు , దర్శన్ మరియు వడ్డెర కులస్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…