సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం..
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని సోమవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్ గారిని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు.అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇన్స్‌పైర్ మనక్ జాతీయ పోటీల్లో సంగారెడ్డి విద్యార్థుల ఘన విజయం అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక త్వరలోనే రాష్ట్రపతి భవన్‌కు…
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలో మత సామరస్యానికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ప్రాంతాల సమగ్ర…
మూడు ప్రత్యేక విభాగాల ద్వారా విద్యార్థులకు కెరీర్ మద్దతును బలోపేతం చేస్తుంది పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రోజురోజుకూ మారిపోతున్న…
‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ద్వారా సుమ కనకాల గారు చేస్తున్న సేవలు అభినందనీయం: ఉపాసన కామినేని కొణిదెల మనవార్తలు ప్రతినిధి…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ…
ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు మనవార్తలు ప్రతినిధి, మియాపూర్:…