Hyderabad

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మియాపూర్

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీస్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లోకొత్తగా ఆఫీసును ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మరియు అటవి శాఖ మరియు దేవాదాయ శాఖ మహాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించారు .అనంతరం ఈ సంస్థ లేఔట్ల బ్రోచర్ ను సినీ నటి రాశి గారు ఆవిష్కరించారు . దేవాదాయ శాఖ మహాత్యులుమాట్లాడుతూ రియల్ఏస్టేట్ సంస్థగా ప్రసిద్ధిచెందిన విజన్ వీవీకే ఇంకా అభివృద్ధ్ది చెందాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు

.అనంతరం విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజన్ వీవీకే సంస్థ ప్రారంభించి 13 సంవత్సరాలు అవుతోంది. ఈ సంస్థ HMDA మరియు రేరా అప్రూవ్ తో లేఅవుట్లు చేసి అన్ని హంగులతో నాణ్యమైన ప్లాట్ లు ఈ సంస్థ అందించడం జరుగుతుంది. ఈ సంస్థ పెద్ద ఎత్తున షాద్ నగర్ దగ్గర 100 ఎకరాల్లో మరియు సంగారెడ్డి వద్ద 67 ఎకరాల్లో లేఅవుట్లు  చేశామని తెలిపారు .

ఈ సంస్థ కొన్ని సోషల్ ఆక్టివిటీ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆఫీస్ లో పెద్ద ఎత్తున 200 మంది తో రక్త దాన శిభిరం కూడా జరపడం జరిగింది. ఈ రక్త దాన శిబిరం లో మంత్రి వర్యులు మరియు ఎమ్మెల్యే వారు మరియు కార్పొరేటర్లు కూడా పాల్గొనడం జరిగింది. రక్త దాతలను మంత్రి వర్యులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపుడి గాంధీ గారు, మరియు సినీ నటి రాశి గారు, మరియు టీవీ సీరియల్ ఫేమ్ మహతి గారు, మరియు మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు, మరియు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు మరియువిజన్ వీవీకే సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు మరియు వారి మిత్రులు గోపరాజు శ్రీనివాస్ రావు గారు, మరియు ఈ సంస్థ సిబ్బంది, తదితర నాయకులు పాల్గొన్నారు.

 

అఖిల భారతీయ విశ్వకర్మ మహా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.

హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సినీ కథానాయికి : అనన్య

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago