Telangana

స్కూల్ ఫార్మసీలో ఆతిథ్య ఉపన్యాసం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అమెరికా, టీవీస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని ఫార్మకాలజీ విభాగానికి ప్రొఫెసర్ జోహన్నెస్ డబ్ల్యూ.హెల్, డాక్టర్ మేరీ సి.హార్న్ లు గురువారం గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆతిథ్య. ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ‘కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, అటెన్షన్ లో ఎల్-టెస్ట్ సీఏ ఛానెల్ CaV1.2 యొక్క అడ్రినెర్జిక్ రెగ్యులేషన్’ అనే అంశంపై ప్రొఫెసర్ జోహన్నెస్ డబ్ల్యూ, హెల్, ‘న్యూరోనల్ మెచ్యూరేషన్లో వైవిధ్య సైకెన్, -కాచెనిన్ ఇంటరాక్టింగ్  ప్రాచీన్, సెక్షన్ జీ2 యొక్క సంభావ్య పాత్ర’ అనే అంశంపై డాక్టర్ మేరీ సి.హార్న్ ప్రసంగించారు. తాము గత రాత్రి హైదరాబాద్ సందర్శించామని, అది తమను ఎంతో ఆకట్టుకున్నదని వారు చెప్పారు. ఇక్కడి నుంచి అమృత్ సర్ సందర్శనకు వెళుతున్నట్టు తెలిపారు.తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించగా, స్కూల్ ఆఫ్ లోని బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధృభజ్యోతి చౌదరి వందన సమర్పణ చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago