Hyderabad

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…

– బిజెపి నాయకులు బలరాం

పటాన్ చెరు:

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని బీజీపీ నాయకులు బలరాం అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ…
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 4 లక్షల 46 వేల 169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులివ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు.

అదే విధంగా దరఖాస్తు చేసుకోని వారికీ అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది పేదలు రేషన్ కార్డులు లేక బహిరంగ మార్కెట్​లో అధిక ధరలకు నిత్యావసర సరుకులు కొంటూ నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించి రేషన్ కార్డులు అందించాలని బిజెపి నాయకులు బలరాం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ramesh

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

16 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

19 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

21 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

21 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

21 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago