Districts

ప్రభుత్వ శాఖలు, మైనింగ్ మరియు క్రషర్ కంపెనీలపై జాతీయ బీసీ కమిషన్ కు గడీల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు

మనవార్తలు ,పటాన్ చెరు :

దశాబ్దాలుగా రాళ్ళు కొట్టి జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు నేడు క్రషర్ ల వల్ల జీవనాధారం కొల్పోతున్నారని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బుధవారం కర్మాన్ ఘాట్ లో జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) సభ్యులు తల్లోజు ఆచారిని కలిసి క్రషర్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు.

పటాన్ చెరువు నియోజకవర్గంలో అనేక క్రషర్ కంపెనీలు ఉన్నాయని ఆ కంపెనీలు చుట్టుపక్కల వడ్డెర కులస్తులను రాళ్ళు కొట్టుకోనియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులు ,అక్రమ మైనింగ్ చేస్తున్న క్రషర్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ నిరక్షరాస్యులైన వడ్డెర కులస్తులను పని చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వీటి వల్ల వడ్డెర కులస్తులకు జీవనాధారం లేకుండా పోయిందని, క్రషర్ కంపెనీలు వడ్డెర కులస్తులను అణిచివేస్తున్నారని ,

వెంటనే బీసీ కమిషన్ జోక్యం చేసుకుని వడ్డెర కులస్తులను ఆదుకోవాలని ,వడ్డెర కులస్తులకు కూడా రాళ్ళు కొట్టుకునే హాక్కును కల్పించాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago