మౌళిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే జిఎంఆర్
అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీ, ఆల్విన్ కాలనీ లో రెండు కోట్ల 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మురుగునీటి కాలువల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]
Continue Reading