ముహమ్మద్ ప్రవక్తలను ప్రతి ఒక్కరు అనుకరించాలి

సంగారెడ్డి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ముస్లింసోదరులు మిలాడినాబిని ఘనంగా జరుపుకున్నారు .ముహమ్మద్ ప్రవక్త అంటేనే కులమతాలకు అతీతంగా ఉండాలని మనిషి సహాయం చెయ్యాలని గుణాన్ని అలవర్చుకోవాలని అలాగే ముహమ్మద్ ప్రవక్తలను కూడా ప్రతి ఒక్కరు అనుకరించాలని మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన దేవుడు అని ముస్లిం సోదరులు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు సింగూర్ నుండి పుల్కల్ మండల వరకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా తలి వెళ్లారు […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు పట్టణానికి చెందిన అంజాద్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. […]

Continue Reading

గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం […]

Continue Reading

సోమేశ్వరాలయం దేవాలయ కార్యాలయo ప్రారంభం

శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నల్లగండ్ల గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయాన్ని ప్రముఖ సంఘసేవకుడు ఎన్టీఆర్, సోఫాకాలని అధ్యక్షులు విట్ఠల్ కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సోమవారం రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ, ష్టానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు ముదిరాజ్, కమిటి సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు . దేవాలయం అభివృద్ధి కి విఠల్ వంటి దాతలు ముందుకు […]

Continue Reading

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార పంపిణీ చేసిన యువత

జోగిపేట ,మనవార్తలు : సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా  ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ  చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు […]

Continue Reading

అమీన్పూర్ లో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద నిర్వహించిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ సంఘం శతజయంతి ఉత్సవాలు

అల్లదుర్గ్ :మనవార్తలు అప్పటి నిజాంనవాబ్ సర్కారు అరాచకాలను వ్యతిరేకించే వారు ఉండకూడదనే ఉదేశ్యం తో సర్కారు నిరంకుశంగా పాలన కు పోరాడుతున్న క్రమంలో కులసంఘాల ఏర్పాటును వ్యతిరేకించిన నిజాం కు వ్యతిరేకంగా అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ […]

Continue Reading

ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్చెరు దసరా పండుగను పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్  మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుని,శాసన మండలి చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి గారిని,మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని,గౌరవ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని,మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Continue Reading