యువతకు స్పూర్తి స్వామి వివేకానంద_రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి
మనవార్తలు ,రామచంద్రపురం స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ శాఖ అధ్యరంలో నిర్వహించిన 159 స్వామి వివేకానంద జయంతి వేడుకల్లోని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత, మార్గదర్శి అని భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి […]
Continue Reading