ఏగోలపు సదయ్య గౌడ్ కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ -2022 అవార్డు *
మనవార్తలు ,సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్.ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ – 2022 అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బిఎంజి అర్జున్, బింగి నరేందర్ గౌడ్ హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా వేణుగోపాల్ చారి ,జస్టిస్ […]
Continue Reading