Telangana

ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు

_పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ ,పెన్నులు పంపిణి చేసిన సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి

మనవార్తలు, జిన్నారం  :

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు మరియు స్వీట్లు పంపిణి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  రాబోయే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు సాధిస్తుందని, బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బలోపేతం చెందిందని టీ. రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సెలర్లు టీ. సాయి కిరణ్ రెడ్డి, వి.శ్రీకాంత్ యాదవ్,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషిధర్,జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు కే. లక్ష్మణ్ స్వామి,ఉదయ్ కిరణ్, సమ్మయ్య, బాల్ సింగ్,రాజ, స్థానిక ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago