వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…

వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్… పటాన్‌చెరు: దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ, మోడీ సర్కార్ పెగాసేస్ స్పెవర్ తో నిఘా పెట్టడం దుర్మగమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం పటాన్‌చెరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుధ్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

భక్తి శ్రద్ధలతో బక్రీద్…

భక్తి శ్రద్ధలతో బక్రీద్… పటాన్ చెరు: బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పటాన్ చెరు పట్టణం,మండల పరిధిలోని వర్షం కారణంగా ఈద్గాల వద్ద కాకుండా మసీదులో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం మత పెద్దలు సూచనలు పాటిస్తూ ముస్లింలు స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్థనలు జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కలీం, మక్బూల్, అక్లక్, గఫర్,ఆమేర్, సాబేర్, […]

Continue Reading

 గవర్నర్ ను కలిసిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

గవర్నర్ ను కలిసిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు… పటాన్ చెరు: హర్యానా రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ గురువారం హర్యానాలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశిష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపిలో కష్ట పడిన వారికి తగిన గుర్తింపు ఇస్తుందని ఇందుకు నిదర్శనం గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు శివ రెడ్డి పాల్గొన్నారు.

Continue Reading

బీజేపీ ఎంపీ సోదరుడు… కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

బీజేపీ ఎంపీ సోదరుడు… కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం -దూకుడు రాజకీయాలకు రేవంత్ ప్రాధాన్యం -కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్న నేతలు హైదరాబాద్: రేవంత్ అధ్యక్ష భాద్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో కదలిక ప్రారంభమైందని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మైనస్ లు కూడా లేక పోలేదు . రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహిరిస్తారనే దానిలో ఎలాంటి సందేహాలు లేవు . ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. […]

Continue Reading

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ… -16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా -ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా హైదరాబాద్: టీడీపీ తెలంగాణ‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని […]

Continue Reading

పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది…

చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది… – గ్రామంలో పనితీరు ప్రగతికి నిదర్శనం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కితాబునిచ్చారు. గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజు పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ […]

Continue Reading

రుద్రారం లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు…

పటాన్ చెరు: పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ ఆశయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ పటాన్ చెరు మండలం రుద్రారం పల్లె ప్రగతిలో పాల్గొని, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ… పట్టణాల కన్నా పల్లెలు బాగున్నాయని, గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పోటాపోటీగా పనిచేస్తున్నారన్నారు. […]

Continue Reading

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి – ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ , కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపుడే అని రేవంత్ రెడ్డి అంటే ఆయనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , గండ్ర వేంకటరమణ రెడ్డి , […]

Continue Reading

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి – రేవంత్ రెడ్డి

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి …    -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – వారు డబ్బుకు అమ్మడు పోయారని ఆరోపణ – వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి నాయకులను రాళ్లతో కొట్టాలని అన్నారు. తమ పార్టీని […]

Continue Reading

కలెక్టరేట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు…

కలెక్టరేట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు… హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా… అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంను కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు . సమావేశం అజెండాను కనీసం మూడు ,నాలుగు రోజుల ముందు పంపాలని .రూల్స్ ఉన్న … పాలకవర్గం తుంగలోకి తొక్కిందని ఆరోపించారు. కేవలం ఒక రోజు ముందు ఎజెండాను తమకు పంపిస్తే …మున్సిపల్ సమస్యలను చర్చించే అవకాశం లేకుండా చేశారని […]

Continue Reading