టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి…

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి…. – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: కరోనా కష్ట కాలంలోనూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంగణం లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో […]

Continue Reading

వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…

 వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…. హైదరాబాద్: హఫీజ్ పెట్ డివిజన్ లో నెల కొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపాడు. ముఖ్యంగా హఫీజ్ పెట్ గ్రామంలో మిగిలిపోయిన రోడ్లు, యూత్ కాలనీలో మిగిలిపోయిన రోడ్లు, శాంతినగర్ లో 4 గల్లీలలో […]

Continue Reading

పల్స్‌పోలియో తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్…‌…

పల్స్‌పోలియో తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌… హైదరాబాద్: పల్స్‌పోలియో కార్యక్రమం తరహాలోనే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ వేసేవిధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్‌ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఫలితంగా పాజిటివ్‌ రోగుల నుంచి సాధారణ ప్రజలకు వైరస్‌ వ్యాపి స్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ […]

Continue Reading

ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్…

ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్… పటాన్ చెరు: ఇద్దరు మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండ్ కు తరలించిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి…. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన నర్సింలు(34), విజయ్(23) ఇద్దరు వారు పనిచేసే సంస్థ పనిపై సంగారెడ్డి వెళ్లి తిరిగి కొండాపూర్ వస్తుండగా పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గేటు సమీపంలో గుర్తుతెలియని లారీ […]

Continue Reading

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం.

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం.. – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ టైమ్ స్టోర్ నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ […]

Continue Reading

కూకట్ పల్లి లో కాల్పుల కలకలం….

కూకట్ పల్లి లో కాల్పుల కలకలం…. హైదరాబాద్ : కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా, ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స […]

Continue Reading

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….. హైదరాబాద్: వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​-వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. […]

Continue Reading

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు…

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు… హైదరాబాద్‌: వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్‌ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు. టీకా కొరత వేధిస్తుండటంతో ఈ రోజు అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు […]

Continue Reading

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో….

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో…. పటాన్ చెరు: దేశంలోనే అత్యంత నాణ్యమైన తేయాకు తోటల నుండి సేకరించిన తేయకు పొడితో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో చాయ్ అందించడం జరుగుతుంది. సుమారు 20 రకాల టీలు ఇక్కడ లభిస్తాయి. దీంతోపాటు పలురకాల మిల్క్ షేక్ లు, కూలర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా టీ నీ అమితంగా ఇష్టపడే వారికి మేము తప్పకుండా వారి అభిరుచికి అనుగుణంగా టీ లు అందిస్తాము. బ్లాక్ ఆఫీస్ : 29 […]

Continue Reading

గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి…

గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి… పటాన్ చెరు: గుర్తుతెలియని లారీ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. నగరంలోని కొండాపూర్ కు చెందిన నర్సింగ్ రావు (36) ,విజయ్ (23)లు బుధవారం బైక్ పై సంగారెడ్డి వెళ్లి తిరిగి పటాన్ చెరు వైపు వస్తుండగా మండల పరిధిలోని లక్దారం గేటు వద్ద మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని […]

Continue Reading