టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట!

టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట! కుటుంబ సభ్యులు అందరి బ్రష్‌లు ఒకే దగ్గర ఉంచొద్దు పేస్టులు కూడా వేర్వేరుగా వాడడం మంచిది 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న మౌత్‌వాష్ పుక్కిలించడం మేలు కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పళ్లు తోముకునే టూత్ బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాలు లేకుండానే కొందరు కరోనా బారినపడుతున్నారని, ఆ విషయం తెలియని వారు అందరి బ్రష్‌లతో కలిపే వాటిని కూాడా పెట్టడం […]

Continue Reading

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…. – ఎమ్మెల్సీ కవిత – కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం మనవార్తలు, మియాపూర్ : హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి […]

Continue Reading

పేదలకు ఉచితంగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ…

పేదలకు ఉచితంగా మాస్కులు ,శానిటైజర్లు పంపిణీ… మనవార్తలు, మియాపూర్ : శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్, ట్రేడ్ యూనియన్ నాయకులు, బాలింగ్ సత్తయ్య గౌడ్ 11 వ వర్ధంతి సందర్భంగా. ఆయన కుమారుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రజా సేవ చేశారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా , ఆయన చేసిన సేవలను స్మరిస్తూ శనివారం […]

Continue Reading

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి…

హైదరాబాద్ లో ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి… – ఎక్కడ దొరుకుతాయి…???? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది….ఈ నేపథ్యంలో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు….. ప్రభుత్వ ఆసుపత్రి వివరాలు…… టిమ్స్‌, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్‌ – 9392249569, ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌ – 7702985555 జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 8008553882 ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ – 9849902977 మిలిటరీ హాస్పిటల్‌, తిరుమలగిరి – 7889529724 నిలోఫర్‌ హాస్పిటల్‌ […]

Continue Reading

కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత…

కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత.. హైదరాబాద్: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రాపురం అధ్యక్షుడు , పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ , విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రచారకులు రవీంద్ర చారికి రూ . 10 , 121 ఆర్థికంగాసాయంగాఅందించారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం […]

Continue Reading

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత… మన వార్తలు రెగోడ్ : పేదవారి పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద మామా లాగా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం అని సిందోల్ గ్రామ సర్పంచ్ జంగం మంజుల నాగయ్య స్వామి, ఉపసర్పంచు ఆవుటి కృష్ణ ముదిరాజ్ లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలనుసారం శనివారం రోజు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కలు తెనుగు లక్ష్మీ, కుమ్మరి జ్యోతమ్మ, మక్త మాలన్బి. […]

Continue Reading

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…

బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేత…  శేరిలింగంపల్లి : సమాజ సేవ చేయాలనే లక్ష్యం తో ఏర్పాటు చేసిన బిఎల్వై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఫీజ్ పెట్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చేతుల మీదుగా N-95 మాస్కులు, శానిటైజర్ లు అందజేయడం జరిగింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్షిన్ తీసుకోవాలని, వైద్యులకు సహకరించాలని కోరారు. ఒకరి పై ఆధారపడకుండా వ్యక్తిగత […]

Continue Reading

స్వయం కృషితో పైకి రావాలి….

స్వయం కృషితో పైకి రావాలి…. – గణేష్ ముదిరాజ్ శేరిలింగంపల్లి : ప్రతీ ఒక్కరూ స్వయం కృషితో పైకి వచ్చి ఆర్థిక స్వావలంబన సాధించాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం రాత్రి  మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తామహబూబ్ పెట్ లో దుర్గేష్ నూతనoగా ఏర్పాటు చేసిన సాయితేజ స్టైలిష్ పార్లర్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మంచి సర్వీస్ అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం […]

Continue Reading

 జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…

 జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి… – వ్యాక్సినేషన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం – బిజెపి ఓబిసి మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని, వ్యాక్సినేషన్ విషయంలో జర్నలిస్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కోరినా సెకండ్ విజృంభిస్తున్న నేపథ్యంలో […]

Continue Reading

ఆగి ఉన్న లారీని ఢీ కొని దంపతులు మృతి…

ఆగి ఉన్న లారీని ఢీ కొని దంపతులు మృతి… -మృతుడు లక్ష్మణ్‌ సుల్తాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ హైదరాబాద్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా… ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడు లక్ష్మణ్‌ సుల్తాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.లక్ష్మణ్‌ భార్య ఝాన్సీ వాహనం నడుపుతుండగా ప్రమాదం […]

Continue Reading