శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
తిరుపతి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమవారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ […]
Continue Reading