నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు_కొమరంభీం
మనవార్తలు- పటాన్ చెరు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు…ఆదివాసి హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన వీరుడు కొమరం భీం అని సంగారెడ్డి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సతీష్జిల్లా అధ్యక్షుడు ,కోశాధికారి జగదీశ్, పఠాన్ చేరు బీఎస్పీ కన్వీనర్ వినయ్ కుమార్ అన్నారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో కొమరం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.గిరిజనులకు పోడుభూములు అందేలా పోరాడారని.. అడవి బిడ్డల గుండెల్లో కొలువైన […]
Continue Reading