ఛట్ పూజ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకునే ఛట్ పూజ పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛట్ పూజ సందర్భంగా చెరుకు గడలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ […]
Continue Reading