మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోండి

డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పటాన్చెరు మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ […]

Continue Reading

సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం తథ్యం : జే పీ

పటాన్ చెరు: ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలైన ప్రజా పాలన , న్యాయం , చట్టాల అమలును మరిచి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే అపహాస్యం పాలవుతుందని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రజా సేవల్లో ప్రభుత్వం పాత్రకె ( రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ) అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , పన్నుల వసూలు చేయడం , […]

Continue Reading

వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేసిన కృష్ణ మూర్తి చారి

రామచంద్రాపురం : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న నానుడిని నిజం చేస్తూ తనకు తోచిన విధంగా సహాయసాకారాలు చేస్తూ కంజర్ల కృష్ణ మూర్తి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందులో భాగంగాశ్రీ శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ మరియు కే కృష్ణమూర్తి చారి […]

Continue Reading

గీతం స్కాలర్ జగన్మోహన్ రెడ్డికి డాక్టరేట్

మన వార్తలు ,పటాన్‌చెరు: గ్యాస్ సెన్సార్ వినియోగం కోసం జింక్ ఆధారిత లోహ సేంద్రియ విధానంలో నానో మిశ్రమాల సంశ్లేషణ, ఆనవాలు లక్షణ చిత్రణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎ.జగన్మోహన్ రెడ్డి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు, డాక్టర్ […]

Continue Reading

ఇస్నాపుర్లో లక్ష దీపోస్తావం లో పాల్గొన్నా గోదావరి అంజిరెడ్డి

మన వార్తలు ,పటాన్‌చెరు: కార్త్తిక పౌర్ణమిని పురస్కరించుకొని పటాన్చెరు లోని వేకువా జామునే నుంచే శివాలయాలన్ని కిటకిట లడాయి భక్తులు ఉదయం నుంచే దైవదర్శనాలు చేసుకొని దీపాలు వెలిగించారు కోరిన కోరికలు తీరాలని వేడుకున్నారు పటాన్చెరు మండలం లో ఇస్నాపుర్ గ్రామంలో గల శివాలయంలో గడ్డం బాలమని శ్రీశైలం (సర్పంచ్ మరియు యంపిటిసి) అధ్యరంలో నిర్వహించిన లక్ష దీపోస్తావం లో పాల్గొని  శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు అనంతరం దీపాలు వెలిగించారు. అనంతరం గోదావరి అంజి […]

Continue Reading

పటాన్‌చెరులోని శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

మన వార్తలు ,పటాన్‌చెరు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పఠాన్ చేరు లోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి పఠాన్ చేరు జెపి కాలనీ లోనిఉమా మహేశ్వర ఆలయం లో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తలు. భారీగా తరలివచ్చిన మహిళలు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అంటేకార్తీక పూర్ణిమ రోజున నదీ స్నానం చేసేందుకు […]

Continue Reading

ప్రజా సేవ యే నా లక్ష్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రపురం   రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని  కార్మికునికి   హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు.  బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు . అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ […]

Continue Reading

మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు

పటాన్చెరు తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, […]

Continue Reading

త్వరలో తెలంగాణలో ఇన్లాండ్ పోర్ట్ !

పటాన్ చెరు: దుబాయ్ కు చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డు విశ్వవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని , హైదరాబాద్ చుట్టుపక్కల సరకు రవాణా కోసం టెర్నినల్ను ( ఇన్లాండ్ పోర్ట్ ) నిర్మించాలనే యోచనలో ఉందని , త్వరలో అది సాకారం కావొచ్చని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి చెప్పారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచ్బీఎస్ ) లోని ఆపరేషన్స్ అండ్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ ది కపట నాటకం – పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ది కపట నాటకమని పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయంలో గడీల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహా ధర్నా ఓక నాటకమని, అందులో కేసీఆర్‌ మహానటుడని విమర్శించారు. రైతులపై కేసీఆర్‌ కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న వడ్లు కొనకుండా తరువాత వాటిపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా […]

Continue Reading