దేశ అభివృద్ధి ప్రధాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి – రవికుమార్ యాదవ్
మనవార్తలు ,శేరిలింగంపల్లి ; బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూరాజు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన […]
Continue Reading