ప్రపంచానికే ఆదర్శప్రాయులు మహాత్మా గాంధీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని ఆయన విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సేవలను ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆవరణలో గాంధీ మహాత్ముడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి మాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ […]
Continue Reading