గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం
– విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత – వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసిన 230 కంపెనీలు – 300 మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు – 150 మందిని ఎంపిక చేసిన విప్రో ఎలైట్ మనవార్తలు,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ గురువారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో […]
Continue Reading