Telangana

గీతం ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

_నోటిఫికేషన్ విడుదల చేసిన గీతం ప్రోసిసీ ప్రొఫెసర్ డీ.ఎస్,రావు

_ టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో పాటు విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల (అడ్మిషన్ల) ప్రక్రియ ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తున్నట్టు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు వెల్లడించారు. హెదరాబాద్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 20:23-24 విద్యా సంవత్సరం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన నేషనల్ -అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్సీఏసీ లేదా నాక్) గీతం పనితీరును విశ్లేషించి ‘+’ గ్రేడును కేటాయించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సెన్స్, ఫార్మశీ, రిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ వంటి కోర్సులను గీతం, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.జాతీయ విద్యా విధానం (ఎన్ఎస్ఈపీ-2020)కి అనుగుణంగా, లిబరల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ ను గీతం ప్రారంభించిందని, తద్వారా విద్యార్థులు సిస్ట్స్, మేనేజ్ మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్ డొమెన్ల నుంచి 25 విభాగాలలో మేజర్లు, రెనర్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చని డాక్టర్ రావు వివరించారు. మొదటి సెమిస్టర్ లిబరల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ అందరికీ ఒకేలా ఉంటుందని, రెండవ సెమిస్టర్నుంచి మేజర్, మెనర్లను ఎంచుకోవచ్చన్నారు. విద్యార్థుల ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు అనుగుణంగా వారికి డిగ్రీలను ప్రధానం చేస్తామని చెప్పారు.

ప్రజారోగ్యం, ఐటీ రంగాలలో పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సహకారంతో బీ.ఆస్తామెట్రీ కోర్సు, భారతీయ ఐటీ, దిగ్గజం టీసీఎస్ సౌజన్యంతో బీఎస్సీ కంప్యూటర్ పెన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్, బీటెక్ సీఎస్ బీఎస్ కోర్సులను ప్రారంభినట్టు తెలియజేశారు. అలాగే బీటెక్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అత్యుత్తను పాఠ్యప్రణాళికతో రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)- మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), సెబర్ సెక్యూరిటీ, డేటాసెన్స్, ఏఎలిసిస్ఐ, రోబోటిక్స్ & ఆటోమేషన్ వంటి స్వపవక్షేషన్లతో పూర్తిస్థాయి బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్నట్టు వివరించాడు.గీతం ప్రవేశ పరీక్ష (గౌట్-2023) దరఖాస్తులను గీతం వెల్సట్లో www.g.rlin.du) అందుబాటులో ఉంచామని, ఆన్లైన్లోనే నేరుగా దరఖాస్తు చేయవచ్చని, పూర్తిచేసి ముందు అర్ధం ప్రమాణాలను ఒకసారి చదవాలని విద్యార్థులకు ప్రావీసీగాల్-2023 కంప్యూటర్ ఆధారిత పరీక్ష అని, ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహిస్తారని ప్రొఫెసర్ రావు తెలిపారు. గీతం ప్రవేశ పరీక్షతో పాటు జేధింఈ మెయిన్స్, ఏసీ ఎపీసెట్, తెలంగాణ ఎంసెట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర అర్హులేక విద్యార్థులకు ఆకర్షణీయమెపై ప్యాటర్లు ఇస్తామని ప్రోసిసీ చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడల్లో రాణించిన వారికి గీతం ప్రవేశాలలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్యాంబ్సిస్ ను ముంజూరు చేస్తామన్నారు. అలాగే అవసరం ఆధారిత (సీడ్ బెస్ట్-తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి), లాయల్లీ, ఉద్యోగుల పిల్లల స్కాలర్షిస్ ను కూడా ఇస్తున్నట్లు చెప్పారు.

గీతం ప్రవేశ పరీక్ష రాయదలచిన విద్యార్థులు రూ.1,200/- (వాసన రావు)లు దరఖాస్తు రుసుముగా చెల్లించాలన్నారు. ఇతర వివరాల కోసం 95.42 42 42.56 / 59, 88RO RR4 000లను సంప్రదించాలని లేదా gattam edu కు ఈ-మెయిల్ చేయాలని ఆయన సూచించారు.ఈ ఏలేకరుల సమావేశంలో గీతం, హెదరాబాద్ అడ్మిషన్స్ డెరెక్టర్ డాక్టర్ సి. ఉదయ్ కుమార్, అడ్మిషన్స్ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago