Hyderabad

సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి

సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కి వాటర్ కూలర్ ను అందజేసిన ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజి రెడ్డి

రామచంద్రాపురం పట్టణం సాయి నగర్ కాలనీ వెల్ఫర్ సొసైటీకి ఎస్ అర్ ట్రస్ట్ ఛైర్మన్ అంజిరెడ్డి గారి సహకారం తో కాలనీ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి వాటర్ కూలర్ ని అందజేశారు.అనంతరం దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ సొసైటీ సభ్యులంతా కలిసి కట్టుగా పనిచేసి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి చేస్తున్న సేవలు మరువలేన్నారు. సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమలో కాలనీ అధ్యక్షులు పెంటారెడ్డి, నారయణ, జగన్ గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

1 hour ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago