మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి
-మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా సంబరాలు మనవార్తలు ,పటాన్ చెరు: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ 50 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మయి, […]
Continue Reading