అట్టహాసంగా ప్రారంభమైన పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలు..
మహిళల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం మనవార్తలు ,పటాన్ చెరు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ, మహిళా బందు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలు శనివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడామైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. […]
Continue Reading